Producer Prasanna Kumar Fires On Mega Brother Nagababu || Filmibeat Telugu

Producer Prasanna Kumar Fires On Mega Brother Nagababu || Filmibeat Telugu

Producer Prasanna Kumar Sensational Comments on Mega Brother NagaBabubr #Nagababubr #Balakrishnabr #Tollywoodbr #Pawankalyanbr #Chiranjeevibr #Prasannakumarbr br నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బాలయ్య అంటే ఎవరో తెలియదు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. నాగబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు. ఈ వివాదంపై నాగబాబే క్లారిటీ ఇచ్చారు. గతంలో బాలయ్య తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అని, మరి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దానికి కౌంటర్ గానే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు నాగబాబు తెలిపారు. నాగబాబు, బాలయ్య వివాదంపై ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


User: Filmibeat Telugu

Views: 1.5K

Uploaded: 2019-03-18

Duration: 01:27