Shivaji Raja Controversial Press Meet About MAA And Naresh Panel | Filmibeat Telugu

Shivaji Raja Controversial Press Meet About MAA And Naresh Panel | Filmibeat Telugu

Naresh Panel won in Movie Artist Association (M) election on the Shivaji Raja Panel.Naresh Panel March On the 22nd day of the swearing-in.br #ShivajiRajaPressMeetbr #MAAAssociationbr #Nareshbr #Nagababubr #MAAnewpresidentNareshbr #jeevitharajasekharbr #tollywoodbr br br మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ మీద నరేష్ ప్యానల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. నరేష్ ప్యానల్ మార్చి 22న ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోగా... మార్చి 31 వరకు తన పదవి ఉంది, అప్పటి వరకు ఎవరూ ప్రెసిడెంట్ కుర్చీని టచ్ చేయడానికి వీల్లేదంటూ శివాజీ రాజా హెచ్చరించారని, అవసరం అయితే కోర్టుకైనా వెళతానని అతడు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నరేష్‌తో పాటు జీవిత, రాజశేఖర్, ఇతర సభ్యులు ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఓడిన శివాజీ రాజా ఇంకా పదవి పట్టుకుని వేలాడుతున్నారంటూ అతడి తీరును తట్టుబట్టారు. ఈ నేపథ్యంలో వారికి కౌంటర్ ఇచ్చేందుకు మంగళవారం శివాజీ రాజా మీడియా ముందుకొచ్చారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-03-19

Duration: 07:19

Your Page Title