Bigg Boss 3 Telugu : King Nagarjuna Approached By Big Boss Management | Filmibeat Telugu

Bigg Boss 3 Telugu : King Nagarjuna Approached By Big Boss Management | Filmibeat Telugu

King Nagarjuna To host Bigg Boss 3 season. Jr NTR said no to Bigg boss teambr #Kingnagarjunabr #NTRbr #Bigbossbr #Chiranjeevibr #Biggboss2br #Biggbosstelugu2br #Biggbosstelugu3br #Victoryenkateshbr #Tollywoodbr br బిగ్ బాస్ 2 సీజన్ ప్రేక్షుకులని బాగానే ఎంటర్ టైన్ చేసింది. కానీ కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. బిగ్ బాస్ 2 ముగిసిన తర్వాత బిగ్ బాస్ 3 గురించి అనేక ఉహాగానాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ 3 మరింతగా ఆకట్టుకునే విధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ షోని నడిపించిన విధానానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే జోరుని నాని కొనసాగించాడు. కాగా ఈ ఏడాది ప్రారంభం కాబోయే సీజన్ 3కి హోస్ట్ ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.


User: Filmibeat Telugu

Views: 505

Uploaded: 2019-03-19

Duration: 01:42

Your Page Title