Manchu Manoj Amazing Speech At Mohanbabu Birthday Celebrations | Filmibeat Telugu

Manchu Manoj Amazing Speech At Mohanbabu Birthday Celebrations | Filmibeat Telugu

Manchu Manoj speech at Mohan Babu Birthday Celebrationsbr #Manchumanojbr #Mohanbabubr #Mohanbabubirthdaycelebrationsbr #Tollywoodbr #Alibr #Raghavendraraobr #Latesttelugumoviesbr #Telugumovienewsbr br కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 69వ జన్మదిన వేడుకలు మార్చి 19 మంగళవారం ఘనంగా జరిగాయి. మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఈ వేడుకలు జరిగాయి. మోహన్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ కి ఆయన కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్ బాబు విలన్ గా, హీరోగా రాణిస్తూ దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మోహన్ బాబు చిన్న కుమారుడు హీరో మంచు మనోజ్ ఈ వేడుకలో విద్యార్థులని ఉత్సాహపరిచే విధంగా, ఆలోచింపజేసే విధంగా సామజిక, రాజకీయ అంశాల గురించి ప్రసంగించారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-03-20

Duration: 01:25