Huge Debts For Janasena President Pawan Kalyan | Filmibeat Telugu

Huge Debts For Janasena President Pawan Kalyan | Filmibeat Telugu

Pawan Kalyan has movable assets worth Rs 12.04 crore and immovable assets of Rs 40.81 crore.br #pawankalyanbr #janasenapartybr #trivikramsrinivasbr #akiranandanbr #gajuwakabr #bhimavarambr #apelections2019br br పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన జనసేన పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాక నియోజకవర్గానికి గాను పవన్ తొలిసారి గురువారం రోజు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు.


User: Filmibeat Telugu

Views: 1.3K

Uploaded: 2019-03-22

Duration: 01:49

Your Page Title