ఎల్ కే అద్వానీ కి ఘోర అవమానం | L. K. Advani - Tollywood

ఎల్ కే అద్వానీ కి ఘోర అవమానం | L. K. Advani - Tollywood

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కి ఘోర అవమానం జరిగింది . భారతీయ జనతా పార్టీ తాజా లిస్ట్ లో గాంధీనగర్ నుండి మరోసారి అద్వానీ పోటీ చేయకుండా టికెట్ నిరాకరించారు . నిన్న ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది . భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈస్థాయిలో ఉందంటే కారణం లాల్ కృష్ణ అద్వానీ చేసిన సాహసమే ! br br #LKAdvani #BJPbr br ఎల్ కే అద్వానీ కి ఘోర అవమానం | L. K. Advani - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-22

Duration: 01:24

Your Page Title