అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ | Tabu | Allu Arjun - Tollywood

అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ | Tabu | Allu Arjun - Tollywood

హాట్ భామ టబు అల్లు అర్జున్ సినిమాలో తల్లిగా నటించడానికి సిద్ధం అవుతోంది . దర్శకులు త్రివిక్రమ్ పలువురు హాట్ భామలను పరిశీలించి చివరకు టబు ని ఎంపిక చేసాడట . త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా అవి రెండు కూడా హిట్ అయ్యాయి , దాంతో ఈ మూడో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి . br br #Tabu #AlluArjunbr br అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ | Tabu | Allu Arjun - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-22

Duration: 01:24

Your Page Title