ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటున్న మంచు మనోజ్ | Manchu Manoj | Jr NTR - Tollywood

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటున్న మంచు మనోజ్ | Manchu Manoj | Jr NTR - Tollywood

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాడు . ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నేను ఎన్టీఆర్ కు అండగా ఉంటాను , అంతేకాదు అతడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు . గతకొంత కాలంగా సినిమాలకు దూరమైన మంచు మనోజ్ సేవా కార్యక్రమాలంటూ తిరుపతి వెళ్ళాడు . ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాడని భావించారు కూడా . br br #ManchuManoj #JrNTRbr br ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటున్న మంచు మనోజ్ | Manchu Manoj | Jr NTR - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-03-25

Duration: 01:18

Your Page Title