నిహారిక చెల్లలు లాంటిదన్న విజయ్ దేవరకొండ | Niharika Konidela | Vijay Deverakonda - Tollywood

నిహారిక చెల్లలు లాంటిదన్న విజయ్ దేవరకొండ | Niharika Konidela | Vijay Deverakonda - Tollywood

నిహారిక తనకు చెల్లెలు లాంటిదని అందుకే ఓ అన్నయ్యగా ఆమెకు అండగా నిలవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు విజయ్ దేవరకొండ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో నిహారిక నటించిన సూర్యకాంతం చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . అయితే ఆ వేడుకలో ముఖ్య అథితిగా విజయ్ దేవరకొండ హాజరై మెగా అభిమానుల మనసు దోచుకున్నాడు . br br #NiharikaKonidela #VijayDeverakonda br br నిహారిక చెల్లలు లాంటిదన్న విజయ్ దేవరకొండ | Niharika Konidela | Vijay Deverakonda - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-25

Duration: 01:23

Your Page Title