హీరో వెంకటేష్ కూతురు పెళ్లి | Daggubati Venkatesh | Ashritha - Tollywood

హీరో వెంకటేష్ కూతురు పెళ్లి | Daggubati Venkatesh | Ashritha - Tollywood

సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు పెళ్లి ఈరోజు రాజస్థాన్ లో జరుగనుంది . డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో జరుగనున్న ఈ కళ్యాణం కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజస్థాన్ చేరుకున్నారు . పెద్ద ఎత్తున సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు . వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి వినాయక్ రెడ్డి తో జరుగనుంది .పెళ్ళికొడుకు వినాయక్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రెడ్డి మనవడు . br br #DaggubatiVenkatesh #Ashrithabr br హీరో వెంకటేష్ కూతురు పెళ్లి | Daggubati Venkatesh | Ashritha - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-25

Duration: 01:18

Your Page Title