పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు | Pawan Kalyan - Tollywood

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు | Pawan Kalyan - Tollywood

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది . ఈ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా ....... తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన వాళ్ళు. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై ఈ కేసు ఎందుకు పెట్టారంటే ....... తెలంగాణలో ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారని , ఆస్థులను లాక్కుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఆరోపించడమే ! br br #PawanKalyanbr br పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు | Pawan Kalyan - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-03-26

Duration: 01:06

Your Page Title