IPL 2019 : Do You Know What Is Mankad Out ? || Oneindia Telugu

IPL 2019 : Do You Know What Is Mankad Out ? || Oneindia Telugu

The cricket players, pundits and fans immediately took to Twitter to express their views on the incident which ranged from some criticising Ashwin while the others backing him for doing what is well within the rules. br #IPL2019 br #mankadingrunout br #RavichandranAshwin br #JosButtler br #RajasthanRoyals br #KingsXIPunjab br #ajinkyarahane br #chrisgyale br #cricket br #MatthewHayden br br మన్కడింగ్‌ ఔట్‌’ గత అర్ధరాత్రి నుంచి సోషల్‌ మీడియాలో మార్మోగుతున్న పేరు. రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయడానికి ఈ తరహా టెక్నిక్‌ ఉపయోగించడంతో ఈ పదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మన్కడింగ్‌ టెక్నిక్‌తో రాజస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. నిబంధనలు అది ఔటేనని చెబుతున్నా.. అభిమానులు, మాజీ క్రికెటర్లు మాత్రం తొండాటని అశ్విన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 71

Uploaded: 2019-03-26

Duration: 01:54

Your Page Title