IPL 2019 : Captains Including Dhoni & Kohli Against 'Mankading' In IPL Says Rajiv Shukla | Oneindia

By : Oneindia Telugu

Published On: 2019-03-26

134 Views

01:43

The cricket players, pundits and fans immediately took to Twitter to express their views on the incident which ranged from some criticising Ashwin while the others backing him for doing what is well within the rules.
#IPL2019
#msdhoni
#RavichandranAshwin
#JosButtler
#RajasthanRoyals
#KingsXIPunjab
#ajinkyarahane
#chrisgyale
#cricket

'మన్కడింగ్‌ ఔట్' అనే పదం సోమవారం రాత్రి నుంచి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌ ' ఔట్ రూపంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. అశ్విన్ చేసిన పనిని కొందరు సమర్థిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Trending Videos - 8 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 8, 2024