IPL 2019 : Delhi Capitals Made 147 Runs For Six Wickets | Oneindia Telugu

IPL 2019 : Delhi Capitals Made 147 Runs For Six Wickets | Oneindia Telugu

Winning the toss, Delhi Capitals made 1476 in 20 overs. Playing at his home venue, Shikhar Dhawan brought up his 33rd IPL half-century as he donned the sheet anchor role in Delhi's innings. br #IPL2019 br #Chennaisuperkings br #DelhiCapitals br #msdhoni br #rishabpanth br #shreyashiyar br #shikardhawan br #ambatirayudu br #cricke br br ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోటీకి మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 14

Uploaded: 2019-03-26

Duration: 01:33

Your Page Title