IPL 2019 : IPL Chairman Rajeev Shukla Criticises Ashwin's 'Mankading' | Oneindia Telugu

IPL 2019 : IPL Chairman Rajeev Shukla Criticises Ashwin's 'Mankading' | Oneindia Telugu

Indian Premier League Chairman Rajeev Shukla has claimed that IPL captains, including Virat Kohli and Mahendra Singh Dhoni, had decided against 'Mankading' during a meeting held before one of the editions of the event. br #IPL2019 br #msdhoni br #RavichandranAshwin br #JosButtler br #RajasthanRoyals br #KingsXIPunjab br #ajinkyarahane br #chrisgyale br #cricket br br అశ్విన్ మన్కడింగ్ వ్యవహారం ఐపీఎల్‌-2019లో చిచ్చుపెట్టింది. రాజస్థాన్ ప్లేయర్‌ బట్లర్‌ని అశ్విన్‌ని చీట్‌చేసి ఔట్ చేశాడని తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా అశ్విన్‌ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అశ్విన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అశ్విన్ వైఖరిపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో అసలు మన్కడిగ్ వద్దని ఇది వరకే అనుకున్నామని ట్విటర్ వేదికగా వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 60

Uploaded: 2019-03-26

Duration: 01:27

Your Page Title