AP Assembly Election 2019 : మంగళగిరి నుంచి లోకేష్ కు పోటీగా తమన్నా ! | Oneindia Telugu

AP Assembly Election 2019 : మంగళగిరి నుంచి లోకేష్ కు పోటీగా తమన్నా ! | Oneindia Telugu

The Mangalgiri constituency has become a intresting topic in the election. Political developments are changing rapidly as CM Chandrababu's son Nara Lokesh contesting from there. From YCP Ramakrishna Reddy the sitting MLA is competing with Lokesh . And now Tamanna Simhadri, a trans gender, is also a nominee from Mangalgiri in the elections. As political analists says that Tamanna contesting in Mangalagiri targetting Lokesh . Tamanna said that if lokesh is confident on his winninng then he has to resign to his MLC . br #APElection2019 br #TamannaSimhadri br #Mangalagiri br #naraLokesh br #YCPRamakrishnaReddy br #chandrababunaidu br #Andhrapradesh br br తమన్నా ఎంట్రీ తో మంగళగిరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.మంత్రి, సీఎం కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుండి ఎన్నికల బరిలో ఉన్ననేపధ్యంలో తమన్నా లోకేష్ టార్గెట్ గా ఎన్నికల బరిలోకి దిగింది. మంత్రి నారా లోకేష్ పై ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు . నామినేషన్ల చివరి రోజైన మార్చి 25న ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. మంగళవారం అధికారులు ఆమె నామినేషన్‌ ను ఓకే చేశారు . దీంతో తమన్నా ఎన్నికల బరిలో నిలవటం పక్కా అయ్యింద్ . ఇక అంతలోనే మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయమని తమన్నా తన లక్ష్యం లోకేష్ ఓటమి అని చెప్పి సంచలనం సృష్టించారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-03-27

Duration: 01:38

Your Page Title