IPL 2019 : SLC Releases Lasith Malinga To Play For Mumbai Indians In IPL 2019 | Oneindia Telugu

IPL 2019 : SLC Releases Lasith Malinga To Play For Mumbai Indians In IPL 2019 | Oneindia Telugu

The Sri Lankan Board changed its stance to clear Lasith Malinga's participation in Indian Premier League (IPL) 2019. Malinga was earlier reportedly ruled out of first six matches of the 12th edition. br #IPL2019 br #LasithMalinga br #MumbaiIndians br #rohithsharma br #chennaisuperkings br #royalchallengers br #kolkatakniteriders br #cricket br #worldcup2019 br br br శ్రీలంక పేసర్ లసిత్‌ మలింగ ఐపీఎల్‌ ఆడుకోవచ్చని శ్రీలంక క్రికెట్‌ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లంక ప్రపంచకప్‌ జట్టు ఎంపికలోకి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ వన్డే టోర్నీ సూపర్‌ ప్రొవినికల్ టోర్నీలో ఆడాల్సిందేనంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) చెప్పడంతో ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి ఆరు మ్యాచ్‌లకు దూరం కావాలని మలింగ నిర్ణయించుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 28

Uploaded: 2019-03-27

Duration: 01:23

Your Page Title