సాయి పల్లవి కి ఆ డైరెక్టర్ కు మధ్య లవ్వా ? | Sai Pallavi | A. L. Vijay - Tollywood

సాయి పల్లవి కి ఆ డైరెక్టర్ కు మధ్య లవ్వా ? | Sai Pallavi | A. L. Vijay - Tollywood

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళ భామ సాయి పల్లవి . అయితే తనకు ప్రేమ వివాహాలపై నమ్మకం లేదని , తల్లిదండ్రులను వదిలేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని డైలాగ్స్ పేల్చే సాయి పల్లవి మీద ఊహించని రీతిలో కథనాలు వస్తున్నాయి తమిళనాట . తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో సాయి పల్లవి ప్రేమలో ఉందని త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని ఆ కథనాల సారాంశం . br br #SaiPallavi #ALVijaybr br సాయి పల్లవి కి ఆ డైరెక్టర్ కు మధ్య లవ్వా ? | Sai Pallavi | A. L. Vijay - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-27

Duration: 01:35

Your Page Title