తమిళ స్టార్ హీరోతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ | Vijay Devarakonda | Suriya - Tollywood

తమిళ స్టార్ హీరోతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ | Vijay Devarakonda | Suriya - Tollywood

తమిళ స్టార్ హీరో సూర్య తో పోటీ పడటానికి సిద్ధం అవుతున్నాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ . తెలుగునాట ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో మే 31 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . br br #VijayDevarakonda #Suriyabr br తమిళ స్టార్ హీరోతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ | Vijay Devarakonda | Suriya - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-03-27

Duration: 01:22

Your Page Title