లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ కోసం ఎగబడుతున్న జనాలు | Lakshmi's NTR - Tollywood

లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ కోసం ఎగబడుతున్న జనాలు | Lakshmi's NTR - Tollywood

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎప్పుడొస్తుందా ? ఎప్పుడు చూస్తామా ? అన్న ఆత్రుత నెలకొంది దాంతో ఆ సినిమా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . ఆన్ లైన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ పెట్టడమే ఆలస్యం పది నిమిషాల్లో 1000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి అది కూడా కేవలం పది నిమిషాల్లో . అంటే ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు . br br #LakshmisNTR #RGVbr br లక్ష్మీస్ ఎన్టీఆర్ టికెట్స్ కోసం ఎగబడుతున్న జనాలు | Lakshmi's NTR - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-27

Duration: 01:21

Your Page Title