IPL 2019 : Kolkata Knight Riders Defeated Kings XI Punjab By 28 Runs | Oneindia Telugu

IPL 2019 : Kolkata Knight Riders Defeated Kings XI Punjab By 28 Runs | Oneindia Telugu

Kolkata Knight Riders registered their second consecutive win in as many matches to keep the winning momentum in IPL 2019. Kings XI Punjab managed a respectable 1904,but it was short by 28 runs of the massive 219-run target set by the home team. Andre Russell, after scoring 48 off 17 balls, shone with the ball too as he took two important wickets early in the Punjab chase. br #IPL2019 br #KKRvsKXIP2019 br #KolkataKnightRidersvsKingsXIPunjab br #KolkataKnightRiders br #KingsXIPunjab br #ChrisGayle br #andrerussell br #EdenGardens br #dineshkarthik br #ravichandranashwin br br భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది... కెఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అయినా క్రిస్‌గేల్ ఉన్నాడనే కొండంత ధైర్యంతో ఉన్న పంజాబ్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన గేల్... రస్సెల్ బౌలింగ్‌లో ప్రసీద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 37 పరుగులకే ఓపెనర్లద్దరినీ కోల్పోయింది పంజాబ్ జట్టు. 13 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లోనే కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడం, బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించేందుకు కష్టపడడంతో పంజాబ్ జట్టు మొదట్లో టార్గెట్ వైపు సాగుతున్నట్టు అనిపించలేదు. అయితే మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్ కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించారు. నాలుగో వికెట్‌కు 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌పై పట్టు కోల్పోకుండా కాపాడారు. ఈ దశలో 28 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మయాంక్ అగర్వాల్. మయాంక్‌కు ఇది ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో అర్ధశతకం.


User: Oneindia Telugu

Views: 63

Uploaded: 2019-03-27

Duration: 01:47

Your Page Title