Akshay Kumar’s Kesari Crosses Rs.100 Crores || Filmibeat Telugu

Akshay Kumar’s Kesari Crosses Rs.100 Crores || Filmibeat Telugu

Akshay Kumar's Kesari movie expected to cross Rs. 100 crore already, is still struggling and might near the Rs. 100-crore mark a week after its release. While it minted Rs. 8.25 crore on Monday, Kesari is still struggling and saw more fall on Tuesday.br #akshaykumarbr #kesaribr #boxofficebr #collectionsbr #karanjoharbr #bollywoodbr #tharunadharshbr #anuragsinghbr #afghanisthanbr br br అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా జంటగా రూపొందిన కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఐపీఎల్ టోర్నిని ధీటుగా ఎదురిస్తున్నఈ చిత్రం రూ.100 క్లబ్‌లో చేరేందుకు దూసుకెళ్తున్నది. గతవారంతో పోల్చుకొంటే రెండో సోమవారం కలెక్షన్లు నిరాశపరిచినా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. ఈ వారాంతంలోగా కేసరి వంద కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..


User: Filmibeat Telugu

Views: 252

Uploaded: 2019-03-28

Duration: 01:46

Your Page Title