Famous Bollywood Star To Act In Trivikram Srinivas-Allu Arjun Upcoming Movie | Filmibeat Telugu

Famous Bollywood Star To Act In Trivikram Srinivas-Allu Arjun Upcoming Movie | Filmibeat Telugu

Nana Patekar made his South Indian film debut with Rajinikanth’s Kaala. After the Tamil film worked out well, Telugu filmmaker Trivikram Srinivas has initiated talks with the Bollywood actor to star in his next with actor Allu Arjun.br #alluarjunbr #trivikrambr #aa19br #trivikramsrinivasbr #nanapatekarbr #inventionoflyingbr #tollywoodbr #latesttelugumoviesbr br సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విలక్షణ నటుడు నానా పాటేకర్ టాలీవుడ్‌లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోమన్ ఇరానీ, ఉపేంద్ర లాంటి పరభాష నటులను టాలీవుడ్‌లోకి దిగుమతి చేసుకొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నానా పాటేకర్‌పై దృష్టిపెట్టినట్టు ఓ వార్త వైరల్‌గా మారింది. త్వరలో ప్రారంభం కానున్న అల్లు అర్జున్ సినిమా కోసం నానాను బరిలో దించేందుకు త్రివిక్రమ్ వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.


User: Filmibeat Telugu

Views: 346

Uploaded: 2019-03-28

Duration: 01:22

Your Page Title