అల్లు అర్జున్ కు 16 ఏళ్ళు | Allu Arjun - Tollywood

అల్లు అర్జున్ కు 16 ఏళ్ళు | Allu Arjun - Tollywood

అల్లు అర్జున్ కు 16 ఏళ్ళు ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇది అతడి వయసు కాదు సుమా ! హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వయసు మాత్రమే ! సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే 28 మార్చి 2003 వ సంవత్సరంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి రిలీజ్ అయ్యింది . దాంతో హీరోగా అల్లు అర్జున్ 16 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్నాడన్న మాట . br br #AlluArjunbr br అల్లు అర్జున్ కు 16 ఏళ్ళు | Allu Arjun - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 2

Uploaded: 2019-03-30

Duration: 01:27

Your Page Title