IPL 2019 : Virat Kohli Argue With Match Referee After No-Ball Incident | Oneindia Telugu

IPL 2019 : Virat Kohli Argue With Match Referee After No-Ball Incident | Oneindia Telugu

Minutes after a glaring umpiring oversight allowed Mumbai Indians (MI) to beat Royal Challengers Bangalore (RCB) by 6 runs in match 7 of the Indian Premier League (IPL) on Thursday, home captain Virat Kohli reportedly stormed into the match referee’s chamber and Argue with the official over the poor standard of officiating. br #ipl2019 br #rcbvsmi br #mumbaiindians br #royalchallengersbangalore br #viratkohli br #Referee br #manunayar br #rohitsharma br #lasithmalinga br #Umpires br br ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో బెంగళూరు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా.. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ నోబాల్ విసిరిన సంగతి తెలిసిందే.మలింగ నోబాల్‌గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లీ.. ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. ప్రజంటేషన్‌ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.


User: Oneindia Telugu

Views: 132

Uploaded: 2019-03-30

Duration: 01:47

Your Page Title