IPL 2019 : Chris Gayle 1st Batsman To Hit 300 Sixes In IPL History || Oneindia Telugu

IPL 2019 : Chris Gayle 1st Batsman To Hit 300 Sixes In IPL History || Oneindia Telugu

Chris Gayle on Saturday became the first cricketer in Indian Premier League history to smash 300 sixes in the tournament. He was dismissed for a 24-ball 40 and now has 302 sixes in the IPL from 115 matches. br #ipl2019 br #kingsxipunjab br #mumbaiindians br #rohitsharma br #ashwin br #chrisgayle br #abdevilliers br #dhoni br #sureshraina br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న క్రిస్ గేల్ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డు సృష్టించాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌ ఈ ఘనతను అందుకున్నాడు.ఐపీఎల్‌లో 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా క్రిస్ గేల్‌ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం గేల్‌ 302 ఐపీఎల్‌ సిక్సర్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటివరకూ గేల్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల తరపున ఆడాడు. ఇలా మొత్తం 114 ఇన్నింగ్స్‌ల్లో 300 సిక్సులు కొట్టాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-04-01

Duration: 01:34

Your Page Title