Payal Rajput New Movie RDX Opening Ceremony || Filmibeat Telugu

Payal Rajput New Movie RDX Opening Ceremony || Filmibeat Telugu

c.k.entartainments Private Limited in association with Happy Movies banner 'RDX', the film is being c.kalyan.Paalal Rajput plays the lead role in this movie.Bhanu Shankar, who directed the film, which began on Sunday at vijayawada k.l.universitybr #PayalRajputbr #RDXbr #ckentartainmentsbr #BhanuShankarbr #Tejasbr #vijayawadabr #kluniversitybr #budhavenkannabr br సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై ‘RDX’ అనే సినిమాను సి.కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘ఆవ‌కాయ బిర్యానీ’, ‘హుషారు’ చిత్రాల్లో న‌టించి మెప్పించిన తేజ‌స్ హీరోగా న‌టిస్తున్నారు. శంకర్ భాను దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఆదివారం విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజ‌య‌వాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంక‌న్న, ఆంధ‌ప్రదేశ్ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-04-01

Duration: 17:47

Your Page Title