IPL 2019 : Kings XI Punjab Beat Rajasthan Royals By 14 Runs || Oneindia Telugu

IPL 2019 : Kings XI Punjab Beat Rajasthan Royals By 14 Runs || Oneindia Telugu

Kings XI Punjab moved second in the table with an emphatic come from behind 14-run win over Delhi Capitals in match 13 the 2019 Indian Premier League. This is KXIP second win in three matches. England all-rounder Sam Curran was the star performer for Punjab as he bowled a brilliant spell of 411 which involved a hat-trick. br #ipl2019 br #kingsxipunjab br #delhicapitals br #kxipvsdc br #ravichandranashwin br #ajinkyarahane br #samcurran br #Rabada br #Sandeep br br br మొహాలి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై పంజాబ్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం. పంజాబ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే తడబడింది. దీంతో ఆ జట్టు 19.2 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది.


User: Oneindia Telugu

Views: 74

Uploaded: 2019-04-02

Duration: 01:57

Your Page Title