IPL 2019 : Mumbai Indians Become First Team To Register 100 IPL Wins || Oneindia Telugu

IPL 2019 : Mumbai Indians Become First Team To Register 100 IPL Wins || Oneindia Telugu

Mumbai Indians became the first team to register 100 wins in IPL by beating Chennai Super Kings at the Wankhede Stadium, Mumbai on Wednesday. CSK captain MS Dhoni won the toss and decided to field first. br #IPL2019 br #MumbaiIndians br #ChennaiSuperKings br #MSDhoni br #rohithsharma br #ipl100wins br #royalchallengersbangalore br #cricket br br ఐపీఎల్ బలమైన జట్లలో ముంబై ఇండియన్స్‌ ఒకటి. ఐపీఎల్‌లో ఎదురులేని జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కూడా చుక్కలు చూపించే ఏకైక జట్టు ముంబై. ఎన్నో రికార్డులు తన పేరిట లించుకుని ఐపీఎల్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ముంబై 2013లో తొలిసారిగా ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2015, 2017లో కూడా టైటిల్‌ విజేతగా నిలిచింది. ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. బుధవారం వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఓ అరుదైన మైలురాయిని అందుకుంది.


User: Oneindia Telugu

Views: 90

Uploaded: 2019-04-04

Duration: 01:53

Your Page Title