Hema Interesting Comments On Tollywood Hero's | Prabhas | Ram Charan | Nagarjuna | Chiranjeevi

Hema Interesting Comments On Tollywood Hero's | Prabhas | Ram Charan | Nagarjuna | Chiranjeevi

"Mega Power Ram Charan is like my son, Only Prabhas is perfect jodi for me, Jr NTR is hard worker." Actress Hema said Rapid Fire answers in recent web interview.br #prabhasbr #nagarjunabr #ram charanbr #alluarjunbr #chiranjeevibr #ntrbr #maheshbabubr #hemabr #tollywoodbr br టాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ ఇవ్వగల అతికొద్ది మంది నటీమణుల్లో హేమ ఒకరు. ఏ విషయం అయినా మొహం మీదే అనేయడం, తన మనసులో ఏది ఉంటే అది ఓపెన్‌గా మాట్లాడగల ధైర్యం ఉన్న డేరింగ్ యటిట్యూడ్ ఆమె సొంతం. ఏదైనా అన్యాయం జరిగితే ఎంతటి వారినైనా నిలదీసే మనస్తత్వం ఉన్న లేడీ. అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఇటీవల జరిగిన 'మవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ భారీ మెజారిటీతో గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన 'మా' కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా కొత్త ప్రెసిడెంట్ నరేష్‌ను పలు అంశాలపై సభా ముఖంగా నిలిదీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ టాలీవుడ్ స్టార్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-04-05

Duration: 01:17

Your Page Title