Nikhil Siddharth Clarifies Rumors About That He Supporting A Political Party || Filmibeat Telugu

Nikhil Siddharth Clarifies Rumors About That He Supporting A Political Party || Filmibeat Telugu

Nikhil Siddharth got some rumours about supporting a political party. Nikhil Siddharth busy with Arjun Suravaram movie.br #NikhilSiddharthbr #arjunsuravarambr #apelections2019br #tollywoodbr br ప్రస్తుతం దేశవ్యాప్తంగా ా ఎన్నికల వేడి నెలకొని ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలతో మోతెక్కిస్తున్నాయి. చాలా మంది సినీ తారలు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కొందరు సెలెబ్రిటీలు తమకు నచ్చిన వారికోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు తమకు నచ్చిన పార్టీలకు మద్దత్తు తెలుపుతున్నారు. తాజాగా యువ హీరో నిఖిల్ తనపై వస్తున్న అసత్య ప్రచారంపై స్పందించాడు. నిఖిల్ ఓ రాజకీయ పార్టీకి మద్దత్తు తెలుపుతున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిఖిల్ స్పందన ఆసక్తిగా మారింది.


User: Filmibeat Telugu

Views: 628

Uploaded: 2019-04-06

Duration: 01:41

Your Page Title