IPL 2019 : Rohit Suffers Injury Scare Ahead Of World Cup Squad Announcement || Oneindia Telugu

IPL 2019 : Rohit Suffers Injury Scare Ahead Of World Cup Squad Announcement || Oneindia Telugu

Rohit, the Mumbai Indians captain, appeared to have pulled his muscle while training in the outfield at the Wankhede Stadium on Tuesday.Less than a week before the selection of India's World Cup squad Announcement. br #IPL2019 br #MumbaiIndians br #rohithsharma br #iccworldcup2019 br #teamindiaWorldCupsquad br #cricket br br టీమిండియా వైస్‌ కెప్టెన్, ఓపెనర్ రోహిత్‌ శర్మకు గాయం అయింది. దీంతో ప్రపంచకప్‌ ముందు టీమిండియాకు షాక్ తగిలింది. రోహిత్‌ శర్మ గాయంపై బీసీసీఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్‌ మ్యాచ్ జరగనుంది. br ముంబై గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై మంచి విజయం సాధించడంతో.. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో కూడా విజయం సాధించి పాయింట్లను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ముంబై జట్టు ప్రాక్టీస్ షెషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా రోహిత్ మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేయగా.. కుడికాలు కండరాలు పట్టేయడంతో నొప్పితో గ్రౌండ్‌లోనే ఉండిపోయాడు. ముంబై జట్టు వైద్యుడు నితిన్‌ పటేల్‌ మైదానంలోకి వచ్చి రోహిత్‌ను తీసుకెళ్లి చికిత్స చేసాడు.


User: Oneindia Telugu

Views: 335

Uploaded: 2019-04-10

Duration: 01:20

Your Page Title