AP Assembly Election 2019 : పోలింగ్ సిబ్బందికి.. టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు ! || Oneindia Telugu

AP Assembly Election 2019 : పోలింగ్ సిబ్బందికి.. టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు ! || Oneindia Telugu

Telugu Desam Party MLA Candidate Anagani Sathya Prasad argued with Polling Center Staff and YSR Congress Party Polling agents in Polling Station. Sathya Prasad contesting as TDP MLA Candidate from Repalle Assembly constituency in Guntur District. The incident happened in Kanagala Village Polling Station in Cherukupalli Mandal in The Repalle Assembly constituency limits. br #APElection2019 br #AnaganiSathyaPrasad br #Guntur br #TDPMLA br #RepalleAssemblyconstituency br #loksabhaelection2019 br br తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ అభ్యర్థి పేరు అనగాని సత్యప్రసాద్. జిల్లాలోని రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 347

Uploaded: 2019-04-11

Duration: 03:22

Your Page Title