IPL 2019 : Stephen Fleming Speaks Up On MS Dhoni's No-Ball Controversy || Oneindia Telugu

IPL 2019 : Stephen Fleming Speaks Up On MS Dhoni's No-Ball Controversy || Oneindia Telugu

IPL 2019: Mahendra Singh Dhoni was "fired up" by the way the last-over no-ball was handled and walked on to the field to get some clarity over the whole incident, Chennai Super Kings (CSK) head coach Stephen Fleming said. br #IPL2019 br #MSDhoni br #ChennaiSuperKings br #RajasthanRoyals br #josButtler br #Jadeja br #ambatiRayudu br #BenStokes br br గురువారం రాత్రి రాజస్థాన్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయమై చెన్నై సూపర్‌ కింగ్స్‌ హెడ్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వివరణ ఇచ్చాడు. నోబాల్‌ స్పష్టత కోసమే ధోనీ మైదానంలోకి వెళ్లాడని ఫ్లెమింగ్‌ తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 122

Uploaded: 2019-04-12

Duration: 01:27

Your Page Title