IPL 2019 : Chennai Super Kings Vs Rajasthan Royals Match Funniest Memes || Oneindia Telugu

IPL 2019 : Chennai Super Kings Vs Rajasthan Royals Match Funniest Memes || Oneindia Telugu

Indian Premier League (IPL) is not for the light-hearted people. It was another last-ball finish and once again, the chasing team won. But not without controversy. The last over bowled by Ben Stokes witnessed all the drama and most importantly the furious MS Dhoni who charged into the ground from the dugout to talk with the umpires over a no-ball decision which was changed later. br #IPL2019 br #MSDhoni br #ChennaiSuperKings br #RajasthanRoyals br #josButtler br #Jadeja br #ambatiRayudu br #BenStokes br br గురువారం రాత్రి జైపూర్‌ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో చెన్నై జట్టు విజయాల హ్యాట్రిక్‌ కొట్టింది. చెన్నై ఇప్పటికే ఆడిన ఏడింటిలో ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.


User: Oneindia Telugu

Views: 150

Uploaded: 2019-04-13

Duration: 02:25

Your Page Title