సినిమా చూసి నిర్ణయం తీసుకోండి... మోడీ బయోపిక్‌పై ఈసీకి సుప్రీం సూచన || Oneindia Telugu

సినిమా చూసి నిర్ణయం తీసుకోండి... మోడీ బయోపిక్‌పై ఈసీకి సుప్రీం సూచన || Oneindia Telugu

The Supreme Court on Monday ordered the Election Commission to watch PM Modi biopic and decide on whether the movie should be banned or not. The top court asked the poll panel to give its view to the court by April 22 in a sealed cover. br #electioncommission br #pmnarendramodi br #modibiopic br #narendramodi br #modi br #vivekoberoi br #bollywood br br మోడీ బయోపిక్ రిలీజ్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సినిమాపై నిషేధాన్ని తొలగించాలంటూ నిర్మాతలు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. నిషేధంపై నిర్ణయం తీసుకునే విషయంలో ఈసీకి సుప్రీంకోర్టు సూచనలు చేసింది.


User: Oneindia Telugu

Views: 57

Uploaded: 2019-04-15

Duration: 01:18

Your Page Title