IPL 2019 : Bangalore Register First Win,Beat Punjab By 8 Wickets || Oneindia Telugu

IPL 2019 : Bangalore Register First Win,Beat Punjab By 8 Wickets || Oneindia Telugu

In match 28 of Indian Premier League (IPL 2019), sensational fifties from Virat Kohli and AB de Villiers overshadowed Chris Gayle's unbeaten 99 as Royal Challengers Bangalore (RCB) finally snapped a six-match losing streak this IPL season with an eight-wicket win over Kings XI Punjab (KXIP) at PCA IS Bindra Stadium on Saturday br #ipl2019 br #rcbvskxip br #royalchallengersbangalore br #kingsxipunjab br #cricket br #viratkohli br #ashwin br #abdevilliers br br హమ్మయ్య! ఎట్టకేలకు ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతా తెరిచింది. మొహాలి వేదికగా శనివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.పంజాబ్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ(67), డివిలియర్స్‌(59 నాటౌట్‌) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాత చివర్లో స్టొయినిస్‌(28నాటౌట్‌) చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్‌ బౌలర్లలో షమీ, రవిచంద్రన్‌ అశ్విన్‌లు తలో వికెట్‌ తీశారు.


User: Oneindia Telugu

Views: 46

Uploaded: 2019-04-15

Duration: 01:40

Your Page Title