Lok Sabha Election 2019 : ఊర్మిళ ఎన్నికల ప్రచారానికి ప్యాకప్ || Oneindia Telugu

Lok Sabha Election 2019 : ఊర్మిళ ఎన్నికల ప్రచారానికి ప్యాకప్ || Oneindia Telugu

The BJP workers chanted slogans outside Borivali railway station during urmila matondkar campaign, shouting 'Modi, Modi' as they confronted Congress workers. br #UrmilaMatondkar br #narendramodi br #bjp br #congress br #loksabhaelections2019 br #modi br #rahulgandhi br #maharastra br br లోక్‌సభ ఎన్నికల తొలి దశ అటుఇటుగా ప్రశాంతంగా ముగిసింది. ఇక సెకండ్ ఫేజ్ ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారపర్వం హీటెక్కిస్తూ అభ్యర్థులు రణరంగం తలపిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. అదలావుంటే ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఊర్మిళ మటోండ్కర్ కు చేదు అనుభవం మిగిలింది.


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2019-04-15

Duration: 01:29

Your Page Title