Top Director Shankar To Direct Megastar Chiranjeevi Soon || Filmibeat Telugu

Top Director Shankar To Direct Megastar Chiranjeevi Soon || Filmibeat Telugu

Top Director Shankar to direct Megastar Chiranjeevi soon. Allu Aravind will going to produce this high Budget movie.br #Chiranjeevibr #Shankarbr #AlluAravindbr #syeraabr #trivikramsrinivasbr #koratalashivabr #tollywoodbr br br ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు. తన ప్రతి చిత్రాన్ని శంకర్ భారీతనంతో తెరకెక్కిస్తారు. ఒకరకంగా భారీ చిత్రం అంటే ఏంటో ఇండియన్ సినిమాకు పరిచయం చేసింది శంకరే. అపరిచితుడు, భారతీయుడు, రోబో లాంటి ఎన్నో అద్భుత చిత్రాలని శంకర్ తెరకెక్కించారు. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో శంకర్ ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.


User: Filmibeat Telugu

Views: 711

Uploaded: 2019-04-16

Duration: 01:47

Your Page Title