IPL 2019 : Hardik Pandya Comments After Mumbai Indians Win Over Bangalore || Oneindia Telugu

IPL 2019 : Hardik Pandya Comments After Mumbai Indians Win Over Bangalore || Oneindia Telugu

Pandya ended up with 37 not out off 16 ball after de Kock top-scored with 40 and Rohit contributed with 28 runs.The openers put up a 72-run partnership in the first seven overs which lay a strong platform for the other batsmen in Mumbai to come in and have a go at the bowlers. 67 runs were smashed in the powerplay which led to RCB's downfall as Pandya explained later. br #ipl2019 br #mumbaiindians br #royalchallengersbangalore br #viratkohli br #rohitsharma br #cricket br #mivsrcb br #hardhikpandya br br తనపై విధించిన సస్పెన్షన్‌ మానసికంగా మరింత బలోపేతం కావడానికి కారణమైందని ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఐదింట విజయం సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 88

Uploaded: 2019-04-17

Duration: 01:42

Your Page Title