IPL 2019 : Lasith Malinga Is Scared Of Hardik Pandya At World Cup || Oneindia Telugu

IPL 2019 : Lasith Malinga Is Scared Of Hardik Pandya At World Cup || Oneindia Telugu

Hardik Pandya has been in fine form for Mumbai Indians in IPL 2019. The big-hitting India all-rounder smashed a 16-ball 37 not out to help MI beat Royal Challengers Bangalore by five wickets on Monday br #ipl2019 br #mumbaiindians br #royalchallengersbangalore br #viratkohli br #rohitsharma br #cricket br #mivsrcb br #hardhikpandya br br ప్రపంచకప్‌లో భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యకు బౌలింగ్ చేయడానికి బయపడున్నా అని ముంబై ఇండియన్స్‌ పేసర్ లసిత్ మలింగ పేర్కొన్నారు. వాంఖడే మైదానం వేదికగా సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి ఇండియన్స్‌ విజయానికి చివరి 12 బంతులలో 22 పరుగులు కావాలి.


User: Oneindia Telugu

Views: 110

Uploaded: 2019-04-17

Duration: 01:31

Your Page Title