Kanchana 3 Movie Review And Rating || Filmibeat Telugu

Kanchana 3 Movie Review And Rating || Filmibeat Telugu

Kanchana 3 movie review. Kanchana 3 written and directed by Raghava Lawrence, starring himself, Oviya and Vedhika in the leading roles. Produced by Sun Pictures, the fourth installment in the Muni series and third installment in Kanchana series.br #Kanchana3reviewbr #Kanchana3publictalkbr #RaghavaLawrencebr #Oviyabr #Vedhikabr #tollywoodbr br కాంచన ఫ్రాంచైజీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న రాఘవ లారెన్స్ తాజాగా 'కాంచన-3'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఈ సీరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచాడు. ఓవియా, వేదిక, నిక్కి తంబోలి హీరోయిన్లుగా నటించారు. హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఈ చిత్రం ఎప్పటిలాగే భయపెడుతూ నవ్వించిందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగింది? అనేది రివ్యూలో చూద్దాం.


User: Filmibeat Telugu

Views: 28

Uploaded: 2019-04-19

Duration: 02:41

Your Page Title