మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి ప‌వ‌న్ సిద్దం : చ‌ర్చ‌ల్లో జ‌న‌సేనాని || Oneindia Telugu

మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి ప‌వ‌న్ సిద్దం : చ‌ర్చ‌ల్లో జ‌న‌సేనాని || Oneindia Telugu

Janasena Chief pawan Kalyan concentrated on contesting local body elections in Telanagana. Janasena Telangana leaders proposed contesting issue before Pawan Kalyan. Shortly pawan may take decision. br #janasena br #pawankalyan br #trs br #kcr br #trsparty br #ktr br #localbodyelections br #telangana br #telanganaelections br br జ‌న‌సేనాని మ‌రో ఎన్నిక‌ల బ‌రిలో స‌త్తా చాటేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విస్తృతంగా ప్ర‌చారం చేసి..పోలింగ్ ముగిసిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ మౌనంగా ఉంటున్నారు. అయితే, తాజాగా ప‌వ‌న్ స‌మక్షంలో పార్టీ నేత‌లు మ‌రో ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప‌వ‌న్ సానుకూలంగానే స్పందించారు.


User: Oneindia Telugu

Views: 525

Uploaded: 2019-04-20

Duration: 01:28

Your Page Title