Vicky Kaushal Fractures Cheekbone While Shooting || Filmibeat Telugu

Vicky Kaushal Fractures Cheekbone While Shooting || Filmibeat Telugu

Vicky Kaushal's last film 'Uri movie created box-office records and set the cash registers ringing at the box office. After this stupendous success, the actor has already to do the sets and is currently busy filming for Bhanu Pratap Singh's untitled film which also stars Bhumi Pednekar.br #VickyKaushalbr #BhumiPednekarbr #Uribr #takhtbr #karanjoharbr #aliabhattbr #bollywoodbr br ది సర్జికల్ స్ట్రయిక్స్ చిత్రం భారీ సక్సెస్ అందుకొన్న వికీ కౌషల్‌ ప్రమాదానికి గురయ్యారు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో తీవ్ర గాయాల పాలయ్యాడు. యూరి చిత్రం తర్వాత వికి కౌశల్ ఓ హారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి భాను ప్రతాప్ సింగ్ దర్శకుడు. గాయపడిన వికీని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకొంటున్నట్టు సమాచారం.


User: Filmibeat Telugu

Views: 477

Uploaded: 2019-04-20

Duration: 01:47

Your Page Title