IPL 2019 : Royal Challengers Bangalore Wins By 1 Run || Match Highlights || Oneindia Telugu

IPL 2019 : Royal Challengers Bangalore Wins By 1 Run || Match Highlights || Oneindia Telugu

Match 39 of IPL 2019 between Royal Challengers Bangalore and Chennai Super Kings at the M. Chinnaswamy Stadium in Bengaluru.Dhoni misses the ball and Shardul Thakur sprints across the pitch. br #IPL2019 br #RoyalChallengersBangalore br #ChennaiSuperKings br #msdhoni br #viratkohli br #ShardulThakur br #yuzvendrachahal br #ChinnaswamyStadium br #cricket br br సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలుపొందింది. దీంతో బెంగళూరు లీగ్‌లో మూడో విజయాన్ని దక్కించుకుంది. మరోవైపు చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి. చెన్నై కెప్టెన్‌ ధోనీ (84 br నాటౌట్‌; 48 బంతుల్లో 5×4, 7×6) చివరి బంతి వరకు పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.


User: Oneindia Telugu

Views: 138

Uploaded: 2019-04-22

Duration: 01:43

Your Page Title