Lok Sabha Election 2019 : బాలీవుడ్ నటుడి రాజకీయ అరంగేట్రం || Oneindia Telugu

Lok Sabha Election 2019 : బాలీవుడ్ నటుడి రాజకీయ అరంగేట్రం || Oneindia Telugu

Actors entering politics is not new in India. There are many actors including Jaya Prada, Raj Babbar, Jaya Bachchan, Hema Malini have already been in politics. And now, Sunny Deol is joins Bharatiya Janata Party. Sunny Deol, the superstar is joins the BJP. The report further noted that Sunny Deol is confirm to contest a seat for the 2019 Lok Sabha elections from Punjab’s Gurdaspur. br #loksabhaelections2019 br #amitshah br #punjab br #sunnydeol br #hemamalini br #bjp br #narendramodi br #gurdaspur br br ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ రాజకీయ అరంగేట్రం చేశారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. కొద్దిరోజుల కిందటే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పట్లోనే ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. దీనికి- అనుగుణంగా మంగళవారం ఉదయం ఆయన అధికారికంగా కాషాయపార్టీలో చేరారు. ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. పార్టీలో చేరితే లోక్ సభ టికెట్ ఇస్తామనే భరోసా కల్పించడం వల్లే సన్నీ డియోల్.. బీజేపీలో చేరారనే తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 97

Uploaded: 2019-04-23

Duration: 01:23

Your Page Title