IPL 2019 : Royal Challengers Bangalore Defeat Kings XI Punjab By 17 Runs || Oneindia Telugu

IPL 2019 : Royal Challengers Bangalore Defeat Kings XI Punjab By 17 Runs || Oneindia Telugu

AB de Villiers helped Royal Challengers Bangalore to defeat Kings XI Punjab by 17 runs here at the M Chinnaswamy Stadium on Wednesday. br #IPL2019 br #rcbvskxip br #RoyalChallengersBangalore br #KingsXIPunjab br #ABdeVilliers br #viratkohli br #marcusstoinis br #chrisgayle br #klrahul br #cricket br br ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. br ఆర్సీబీ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 185 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కేఎల్ రాహుల్‌ 27 బంతుల్లో42 (7 ఫోర్లు, ఒక సిక్స్), క్రిస్‌ గేల్‌ 10 బంతుల్లో 23(4 ఫోర్లు, ఒక సిక్స్) పంజాబ్‌కు చక్కటి శుభారంభం ఇచ్చారు.


User: Oneindia Telugu

Views: 76

Uploaded: 2019-04-25

Duration: 02:37

Your Page Title