Hansika Motwani To Play Villain Role In Allu Arjun And Trivikram Srinivas Film || Filmibeat Telugu

Hansika Motwani To Play Villain Role In Allu Arjun And Trivikram Srinivas Film || Filmibeat Telugu

After huge hit of Aravinda Sametha, Director Trivikram Srinivas's latest movie with stylish star Allu Arjun has been started. Pooja Hegde will be pairing with stylish star. Reports suggest that Hansika Motwani will be second lead heroine. He will be seen in negitive shade character.br #trivikramsrinivasbr #alluarjunbr #poojahegdebr #hansikamotwanibr #deshamudhurubr #VillainRolebr #anupamaparameshwaranbr br అరవింద సమేత బ్లాక్ బస్టర్ విజయం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జతకట్టి రూపొందిస్తున్న చిత్రం పట్టాలెక్కింది. సాధారణంగా హీరోయిన్లకు బలమైన పాత్రలను డిజైన్ చేసే త్రివిక్రమ్ తాజా చిత్రం కోసం ఇద్దరు ముద్దుగుమ్మలను బరిలోకి దించుతున్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక కాగా, మరో హీరోయిన్‌‌గా హన్సిక పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే ఈ పాత్ర గురించిన సమాచారం మీడియాలో ఆసక్తిని రేపుతున్నది.


User: Filmibeat Telugu

Views: 729

Uploaded: 2019-04-25

Duration: 01:49