Can Avenger Endgame Breaks The Record Of Avatar And Titanic..?? || Filmibeat Telugu

Can Avenger Endgame Breaks The Record Of Avatar And Titanic..?? || Filmibeat Telugu

Avengers: Endgame releases in Hindi, Tamil and Telugu, besides English. According to trade website Box Office India, Avengers: Endgame sold 500,000 tickets in a matter of hours, beating last year’s biggest Hindi opener Thugs of Hindostan that had sold 200,000 tickets.br #avengersendgamebr #avatarbr #titanicbr #chrisevansbr #captainmarvelbr #scarlettjohanssonbr #americabr #canadabr br ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద భీకర పోరుకు శుక్రవారం (ఏప్రిల్ 26న) తెర లేవనున్నది. రికార్డుస్థాయి స్క్రీన్లలో భారీగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం రిలీజ్ కానున్నది. మార్వెల్ సీక్వెల్స్‌లో 22వదిగా, అవెంజర్స్ సీక్వెల్స్‌లో 4వదిగా రాబోతున్న ఈ చిత్రం కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నది. ఈ సినిమా ఊపును చూస్తుంటే అవతార్, టైటానిక్ నెలకొల్పిన బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాయడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.


User: Filmibeat Telugu

Views: 284

Uploaded: 2019-04-25

Duration: 01:46

Your Page Title