IPL 2019 : AB de Villiors SIX Highlight Of The Match Against King XI Punjab || Oneindia Telugu

IPL 2019 : AB de Villiors SIX Highlight Of The Match Against King XI Punjab || Oneindia Telugu

"Mr 360" was at his big-hitting best when he came out to bat against Kings XI Punjab at M Chinnaswamy Stadium on Wednesday, helping Royal Challengers Bangalore to clinch their third successive victory with 17 runs and keep themselves alive in the tournament. br #IPL2019 br #rcbvskxip br #RoyalChallengersBangalore br #KingsXIPunjab br #ABdeVilliers br #viratkohli br #marcusstoinis br #chrisgayle br #klrahul br #cricket br br చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో బాదిన సిక్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో నిజమైన ఐపీఎల్ టీ20 మజాను పంచిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఏబీ డివిలియర్స్ సిక్సుల మోతతో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 317

Uploaded: 2019-04-25

Duration: 01:45